కావలి మండలం కొత్త సత్రం గ్రామంలో ఇటీవల పోలీస్ వారిపై జరిగిన దాడికి సంబంధించి

కావలి మండలం కొత్త సత్రం గ్రామంలో ఇటీవల పోలీస్ వారిపై జరిగిన దాడికి సంబంధించి కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి డిఎస్పి శ్రీ రాఘవ రావు గారిని వారి కార్యాలయంలో కలిసి దాడికి సంభందించి గ్రామస్తుల వివరణ వారికి తెలియపరిచారు. నిజమైన దోషులను పోలీసువారికి అప్పగించుటలో వారికి సహకరించాలని గ్రామస్తులకు సూచిస్తూ, నిర్దోషులు ఇబ్బంది పడకుండా చూడాలని డిఎస్పీ గారికి ఎమ్మెల్యే గారు తెలియజేశారు.




 

google+

linkedin