కావలి MLA శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి 32 వ వార్డు ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పలికారు

కావలి MLA శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి 32 వ వార్డు ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పలికారు. జన సందోహం మధ్యలో MLA గారి సమక్షం లో వల్లేపు కిషోర్ తన అనుచరులు ౩౦౦ మంది YSRCP లో చేరారు.





google+

linkedin