కావలి పట్టణం లోని 18 వ వార్డు లో వైఎస్సార్సీపీ నాయకులు కె. సయ్యద్ బాషా గారు స్వర్గస్తులైనారు. కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వెళ్లి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

google+

linkedin