అల్లూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన 5 కుటుంబాలు Ramireddy Pratap Kumar Reddy గారు పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు

అల్లూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన భత్తుల సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో tdp కి చెందిన 5 కుటుంబాలు sk రఫీ,sk.షఫీ,సుబ్రమణ్యం, మౌలాలి,పాశం మల్లికార్జున అనే నాయకులను కావలి mla శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు...Ramireddy Pratap Kumar Reddy MLA Kavali YSR Congress Party




google+

linkedin