అన్నగారిపాలెం పంచాయతీ పరిధిలోని వైఎస్సార్‌సీపీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో RAMIREDDY PRATAP KUMAR REDDY గారు

కావలి పట్టణంలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీ పరిధిలోని వైఎస్సార్‌సీపీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే RAMIREDDY PRATAP KUMAR REDDY గారు




google+

linkedin