ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మరియు మంజూరు పత్రములు ఎమ్మెల్యే గారి చేతుల మీదగా పంపిణీ చేశారు

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో 21 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మరియు మంజూరు పత్రములు ఎమ్మెల్యే గారి చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వైద్యం నిమిత్తం అయినా ఖర్చు ద్వారా తమపై ఆర్థిక భారం పడకుండా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తమకు వైద్య ఖర్చులు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు










google+

linkedin