పొట్టి శ్రీ రాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు

ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా కావలి పట్టణంలో ఉన్న పొట్టి శ్రీ రాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు





google+

linkedin